హోమ్ONGC • NSE
add
ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్
మునుపటి ముగింపు ధర
₹263.02
రోజు పరిధి
₹254.61 - ₹268.60
సంవత్సరపు పరిధి
₹210.85 - ₹345.00
మార్కెట్ క్యాప్
3.22ట్రి INR
సగటు వాల్యూమ్
14.36మి
P/E నిష్పత్తి
7.14
డివిడెండ్ రాబడి
4.89%
ప్రాథమిక స్టాక్ ఎక్స్‌చేంజ్
NSE
మార్కెట్ వార్తలు
ఆర్థిక వ్యవహారాలు
ఆదాయ స్టేట్‌మెంట్
ఆదాయం
నికర ఆదాయం
(INR) | సెప్టెం 2024info | Y/Y మార్పు |
---|---|---|
ఆదాయం | 1.58ట్రి | 7.80% |
ఆపరేట్ చేయడానికి అయిన ఖర్చు | 435.10బి | 2.05% |
నికర ఆదాయం | 102.72బి | -25.20% |
నికర లాభం మొత్తం | 6.49 | -30.59% |
ఒక్కో షేర్‌కు నికర ఆదాయం | 9.53 | 17.36% |
EBITDA | 215.70బి | -26.14% |
అమలులో ఉన్న పన్ను రేట్ | 22.22% | — |
బ్యాలెన్స్ షీట్
మొత్తం అస్సెట్‌లు
మొత్తం చట్టపరమైన బాధ్యతలు
(INR) | సెప్టెం 2024info | Y/Y మార్పు |
---|---|---|
నగదు, స్పల్పకాలిక పెట్టుబడులు | 433.82బి | -14.56% |
మొత్తం అస్సెట్‌లు | 7.58ట్రి | 13.23% |
మొత్తం చట్టపరమైన బాధ్యతలు | 3.78ట్రి | 13.66% |
మొత్తం ఈక్విటీ | 3.79ట్రి | — |
బాకీ ఉన్న షేర్‌ల సంఖ్య | 12.57బి | — |
బుకింగ్ ధర | 0.94 | — |
అస్సెట్‌లపై ఆదాయం | — | — |
క్యాపిటల్‌పై ఆదాయం | 5.64% | — |
క్యాష్ ఫ్లో
నగదులో నికర మార్పు
(INR) | సెప్టెం 2024info | Y/Y మార్పు |
---|---|---|
నికర ఆదాయం | 102.72బి | -25.20% |
యాక్టివిటీల నుండి నగదు | — | — |
పెట్టుబడి నుండి క్యాష్ | — | — |
ఫైనాన్సింగ్ నుండి పొందిన క్యాష్ | — | — |
నగదులో నికర మార్పు | — | — |
ఫ్రీ క్యాష్ ఫ్లో | — | — |
పరిచయం
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఒక భారత ప్రభుత్వ బహుళజాతి ముడి చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థ. ఒఎన్‌జిసిని 1956 ఆగష్టు 14 న న భారత ప్రభుత్వం స్థాపించింది.దీని రిజిస్టర్డ్ కార్యాలయం భారతదేశంలోని న్యూ డిల్లీలో ఉంది. ఇది పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో భారత ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ. ఇది దేశంలో అతిపెద్ద ముడి చమురు, సహజవాయువు అన్వేషణ, ఉత్పత్తి సంస్థ. భారతదేశ ముడి చమురు ఉత్పత్తిలో 77 శాతం, సహజవాయువు ఉత్పత్తిలో 81 శాతం ఈ కంపెనీ నుంచి ఉత్పత్తి అవుతున్నదే. భారత ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యధికంగా లాభం ఆర్జించే సంస్థ ఇది. భారత ప్రభుత్వం ఇందులో 74 శాతం వాటా కలిగి ఉంది.ఇది ఆసియాలోనే అతి పెద్ద సంస్థల్లో ఒకటి. చమురు కోసం క్రియాశీలకంగా అన్వేషణలు కొనసాగిస్తుంది.ఇది భారతదేశ ముడి చమురులో 70% దాని సహజ వాయువులో 84% ఉత్పత్తి చేస్తుంది.2010 నవంబరులో భారత ప్రభుత్వం ఓఎన్‌జీసీకి మహారత్న హోదా ఇచ్చింది.
భారత ప్రభుత్వం నిర్వహించిన ఒక సర్వేలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఓఎన్‌జీసీ భారతదేశంలో అతిపెద్ద లాభదాయక ప్రభత్వరంగ సంస్థ గా నిలిచింది. ఇది భారతదేశంలోని 26 అవక్షేప బేసిన్లలో హైడ్రోకార్బన్‌ల కోసం అన్వేషించడం, వాటిని వెలికితీసేపనిని నిరంతరం కొనసాగిస్తుంది.దేశంలో 11,000 కి.మీ. పైపులైన్లను నిర్వహిస్తుంది. Wikipedia
స్థాపించబడింది
14 ఆగ, 1956
ప్రధాన కార్యాలయం
వెబ్‌సైట్
ఉద్యోగులు
25,847