హోమ్INTC • NASDAQ
add
ఇంటెల్
$37.03
మార్కెట్ తెరవడానికి ముందు:(0.24%)-0.090
$36.94
మూసివేయబడింది: 5 నవం, 8:03:13 AM GMT-5 · USD · NASDAQ · నిరాకరణ
మునుపటి ముగింపు ధర
$39.50
రోజు పరిధి
$36.63 - $38.25
సంవత్సరపు పరిధి
$17.67 - $42.47
మార్కెట్ క్యాప్
176.48బి USD
సగటు వాల్యూమ్
132.56మి
P/E నిష్పత్తి
3,490.10
డివిడెండ్ రాబడి
-
ప్రాథమిక స్టాక్ ఎక్స్‌చేంజ్
NASDAQ
వార్తల్లో ఉన్నవి
ఆర్థిక వ్యవహారాలు
ఆదాయ స్టేట్‌మెంట్
ఆదాయం
నికర ఆదాయం
| (USD) | సెప్టెం 2025info | Y/Y మార్పు |
|---|---|---|
ఆదాయం | 13.65బి | 2.78% |
ఆపరేట్ చేయడానికి అయిన ఖర్చు | 4.36బి | -19.73% |
నికర ఆదాయం | 4.06బి | 124.42% |
నికర లాభం మొత్తం | 29.76 | 123.76% |
ఒక్కో షేర్‌కు నికర ఆదాయం | 0.23 | 150.00% |
EBITDA | 3.87బి | 11.46% |
అమలులో ఉన్న పన్ను రేట్ | 6.65% | — |
బ్యాలెన్స్ షీట్
మొత్తం అస్సెట్‌లు
మొత్తం చట్టపరమైన బాధ్యతలు
| (USD) | సెప్టెం 2025info | Y/Y మార్పు |
|---|---|---|
నగదు, స్పల్పకాలిక పెట్టుబడులు | 30.94బి | 28.44% |
మొత్తం అస్సెట్‌లు | 204.51బి | 5.67% |
మొత్తం చట్టపరమైన బాధ్యతలు | 87.78బి | -1.01% |
మొత్తం ఈక్విటీ | 116.73బి | — |
బాకీ ఉన్న షేర్‌ల సంఖ్య | 4.77బి | — |
బుకింగ్ ధర | 1.77 | — |
అస్సెట్‌లపై ఆదాయం | 1.08% | — |
క్యాపిటల్‌పై ఆదాయం | 1.34% | — |
క్యాష్ ఫ్లో
నగదులో నికర మార్పు
| (USD) | సెప్టెం 2025info | Y/Y మార్పు |
|---|---|---|
నికర ఆదాయం | 4.06బి | 124.42% |
యాక్టివిటీల నుండి నగదు | 2.55బి | -37.20% |
పెట్టుబడి నుండి క్యాష్ | -6.25బి | -126.12% |
ఫైనాన్సింగ్ నుండి పొందిన క్యాష్ | 5.15బి | 235.86% |
నగదులో నికర మార్పు | 1.45బి | 157.87% |
ఫ్రీ క్యాష్ ఫ్లో | 4.59బి | 258.86% |
పరిచయం
ఇంటెల్ అమెరికాకు చెందిన బహుళజాతి సాంకేతిక సంస్థ. డెలావేర్ లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలోని శాంటాక్లారా లో ఉంది. ఇంటెల్ కంప్యూటర్ పరికరాలను వ్యాపారస్తుల కోసం, వినియోగదారుల కోసం రూపకల్పన, ఉత్పత్తి చేసి విక్రయిస్తుంది. అర్ధవాహక పరికరాల ఉత్పత్తిలో ఇది ఆదాయ పరంగా ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీల్లో ఒకటి. 2007 నుంచి 2016 దాకా ఇది ఫార్చ్యూన్ 500 జాబితాల్లో ఒకటికా ఉంది. 2018 లో దీనిని ఆ జాబితా నుంచి తొలగించారు. 2020 లో మళ్ళా 45 వ స్థానంలో చోటు సంపాదించింది.
ఇంటెల్ కంప్యూటర్లను ఉత్పత్తి చేసే చాలా సంస్థలకు మైక్రోప్రాసెసర్లను సరఫరా చేస్తుంది. చాలా వ్యక్తిగత కంప్యూటర్లో తరచుగా కనిపించే x86 ఆదేశాలను అభివృద్ధి చేసిన సంస్థల్లో ఇంటెల్ కూడా ఒకటి. అంతే కాకుండా చిప్‌సెట్లు, నెట్‌వర్క్ ఇంటర్‌ఫేస్ కంట్రోలర్లు, ఫ్లాష్ మెమరీ, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఇంకా ఇతర కమ్యూనికేషన్ కంప్యూటింగ్ పరికరాలను తయారు చేస్తుంది.
ఇంటెల్ 1968, జూలై 18న స్థాపించబడింది. సెమికండక్టర్ నిపుణుడైన గోర్డన్ మూర్, రాబర్ట్ నాయ్స్, ఇన్‌వెస్టర్ ఆర్థర్ రాక్ కలిసి ఆండ్రూ గ్రూవ్ నాయకత్వంలో స్థాపించారు. Wikipedia
CEO
స్థాపించబడింది
18 జులై, 1968
ప్రధాన కార్యాలయం
వెబ్‌సైట్
ఉద్యోగులు
88,400